```html
"సేవే మా లక్ష్యం – విద్యే మా ధ్యేయం" సమాజ అభివృద్ధి, విద్యా ప్రగతి మరియు సంక్షేమ సేవల ద్వారా ప్రతి కుటుంబానికి చేయూత అందించడమే మా లక్ష్యం.
మా ప్రాజెక్టులుసమాజ అభివృద్ధికి మా ముఖ్య కార్యక్రమాలు
ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య పరీక్షలు మరియు గ్రామీణ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు.
స్వయం ఉపాధి, SHG శిక్షణలు మరియు మహిళల ఆర్థిక అభివృద్ధి.
విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, డిజిటల్ లెర్నింగ్ మరియు కెరీర్ మార్గదర్శకత్వం.
పిల్లల విద్య, పోషకాహారం మరియు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు.
వృక్షారోపణ, పర్యావరణ పరిరక్షణ మరియు నీటి సంరక్షణ కార్యక్రమాలు.
డిజిటల్ స్కిల్స్, కంప్యూటర్ శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు.
వరదలు, తుఫానులు మరియు అత్యవసర పరిస్థితులలో సహాయక కార్యక్రమాలు.
గ్రామాభివృద్ధి, సామాజిక ఐక్యత మరియు ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలు.